ఏపీలో ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్, సీఎం జగన్ సంకేతాలు *Andhrapradesh | Telugu OneIndia

2022-07-10 754

Andhra pradesh:Early Elections Signals And hints came from YS Jagan in YSRCP Plenary meet | ఏపీలో ఎన్నికలకు ముమూర్తం ఫిక్స్ అయింది. స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ప్లీనరీ వేదికగా ఎన్నికలకు సిద్దం కావాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడనేది బయటకు చెప్పకపోయినా వైసీపీ ముఖ్య నేతలకు మాత్రం దీని పైన స్పష్టమైన సమచారం ఇచ్చారు.


#Andhrapradesh
#apcmjagan
#EarlyElections